ఎక్కువమంది చదివినవి

మరింత చదవండి
హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » ట్రెండింగ్ »

NMACC ఈవెంట్.. హాజరైన నీతా అంబానీ, ముఖేష్ అంబానీ, రజనీకాంత్, అలియా భట్ తదితరులు

NMACC ఈవెంట్.. హాజరైన నీతా అంబానీ, ముఖేష్ అంబానీ, రజనీకాంత్, అలియా భట్ తదితరులు

నీతా ముఖేష్ అంబానీ సాంస్కృతిక కేంద్రం (NMACC)ని శుక్రవారం రాత్రి ముంబైలో ప్రారంభించారు. భారతీయ కళలను ప్రోత్సహించేందుకూ, అవి కలకాలం నిలిచి ఉండాలనే ఉద్దేశంతో ఏర్పాటు చేసినదే ఈ సాంస్కృతిక కేంద్రం. ఇది నీతా అంబానీ డ్రీమ్ ప్రాజెక్ట్. ఈ సెంటర్ ప్రారంభోత్సవానికి రాజకీయ, సినీ ప్రముఖులు తరలివచ్చారు.

Top Stories