NMACC ఫ్యాషన్ గాలాలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచిన నీతా అంబానీ, ముఖేష్ అంబానీ
NMACC ఫ్యాషన్ గాలాలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచిన నీతా అంబానీ, ముఖేష్ అంబానీ
NMACC : నీతా ముఖేష్ అంబానీ కల్చరల్ సెంటర్ ఫ్యాషన్ గాలా కోసం అంబానీల అతిథుల జాబితాలో పెనెలోప్ క్రజ్, టామ్ హాలండ్, జెండయా, జిగి హడిద్, క్రిస్టియన్ లౌబౌటిన్ తదితరులు ఉన్నారు.
ముంబైలోని నీతా ముఖేష్ అంబానీ కల్చరల్ సెంటర్ (NMACC) ప్రారంభోత్సవ వేడుకలో తారలు సందడి చేశారు.
2/ 11
మార్చి 31న జరిగిన గొప్ప వేడుక తర్వాత, అంబానీ ఫ్యామిలీ శనివారం సాయంత్రం NMACCలో ఫ్యాషన్ గాలాను నిర్వహించారు.
3/ 11
ముఖేష్ అంబానీ, ఆయన కొడుకు ఆకాష్ అంబానీతో పాటు భార్య శ్లోకా అంబానీ గాలా దగ్గరకు వచ్చిన మొదటి వారిలో ఉన్నారు.
4/ 11
నీతా ముఖేష్ అంబానీ కల్చరల్ సెంటర్లో ఇండియా ఇన్ ఫ్యాషన్‌ని ప్రారంభించిన సందర్భంగా శ్లోకా అంబానీ, ఆకాష్ అంబానీ, స్వాతి, అజయ్ పిరమల్లతో కలిసి ముఖేష్ అంబానీ.
5/ 11
ముఖేష్ అంబానీ కూతురు , ఫ్యాషన్ గాలాలో ఎరుపు రంగులో ఎట్రాక్ట్ చేశారు.
6/ 11
ఇండియా ఇన్ ఫ్యాషన్ ఈవెంట్లో రాధిక మర్చంట్, అనంత్ అంబానీ పర్ఫెక్ట్ కపుల్‌లా కనిపించారు.
7/ 11
NMACC ఫ్యాషన్ గాలా రెడ్ కార్పెట్‌పై అనంత్ అంబానీతో రాధిక మర్చంట్