సంగీత దర్శకుడిగా ఎన్నో అవార్డులు గెలుచుకున్న రెహమాన్..తన కుమార్తే వివాహం తర్వాత తల్లి ఫోటో దగ్గర నిల్చొని నూతనవధువరులతో దిగిన ఫోటోని ఇన్స్టాలో షేర్ చేశాడు. చిన్నతనం నుంచే కుటుంబ బాధ్యతల్ని మోస్తూ వచ్చిన రెహమాన్...తల్లి ఫోటో దగ్గర నిల్చొని ఫోటో దిగి మరోసారి పెద్దలకు ఆయన ఇచ్చే గౌరవాన్ని మరోసారి చాటుకున్నాడు. (Photo Credit:Instagram) (Photo Credit:Instagram)
మ్యూజిక్ మాంత్రికుడు ఏఆర్ రెహమాన్ తన కుమార్తె వివాహం సందర్భంగా తిగిన ఫ్యామిలీ ఫోటోని షేర్ చేసుకున్నారు. నూతన వధువరులు ఖతీజా రెహమాన్, రియాస్ధీన్ షేక్ మొహమ్మద్ ముందు కూర్చొని ఉంటే వెనుక రెహమాన్ ఆయన సతీమణి సైబాబాను, మరో కుమార్తె రహీమా , కుమారుడు అమీన్ వెనుక నిల్చుకున్నారు. (Photo Credit:Instagram)
నూతన వధువరులుగా మారిన రెహమాన్ కుమార్తె ఖతీజా, రియాస్ధీన్ని ప్రతి ఒక్కరూ అభినందిస్తున్నారు. సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలుపుతున్నారు. సింగర్ చిన్మయి శ్రీపాద అభినందనలు కన్నమ్మ అంటూ రిప్లై ఇచ్చారు. మీరిద్దరు ఇలాగే సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నానని కామెంట్స్ షేర్ చేశారు. (Photo Credit:Instagram)