బయట ప్రపంచంలో సెలబ్రిటీలుగా కొనసాగుతూ వివాదాల్లో ఇరుక్కున్న 20 మందిని లాకప్ షోలో కంటెస్టెంట్లుగా ఎంచుకున్నారు నిర్వాహకులు. మునావర్ ఫారూఖీ, పాయల్ రోహత్గీతోపాటు పూనం పాండే, అంజలి అరోరా, ప్రిన్స్ నరూలా, ఆజ్మా ఫాలా, శివం శర్మ, సయేషా షిండే తదితరులు షోలో కంటెస్టెంట్లుగా పాల్గొన్నారు.