జాబ్ వదిలేసి.. చెత్త ఏరుతూ.. నెలకు 3 లక్షల సంపాదన!

కొన్ని కొన్ని విషయాలు తెలుసుకున్నప్పుడు ఓ పట్టాన నమ్మలేం. నిజమా... ఔనా అనుకుంటాం. అలాంటిదే ఈ న్యూస్. ఆమె నిర్ణయం ఆమెను సెలబ్రిటీ చేసేసింది.