Home » photogallery » trending »

MOST POWERFUL PASSPORTS LIST 2018 JAPAN IN NUMBER 1 SPOT

మోస్ట్ పవర్‌ఫుల్ పాస్‌పోర్ట్ 2018: నెం.1 స్థానంలో జపాన్

ఏ దేశ పాస్‌పోర్ట్‌తో అత్యధిక విదేశాలకు వెళ్లడానికి వీసా అవసరం లేదో ఆ దేశ పాస్‌పోర్ట్‌ను అత్యంత శక్తిమంతమైనదిగా పరిగణిస్తారు. ఆ ప్రాతిపదికన ప్రస్తుతం జపాన్‌ పాస్‌పోర్ట్‌ ప్రపంచంలో అత్యంత శక్తిమంతమైన పాస్‌పోర్ట్‌గా నిలిచింది. జపాన్‌ పాస్‌పోర్ట్‌తో ప్రపంచంలోని 190 దేశాలకు వీసా అవసరం లేకుండానే వెళ్లొచ్చు. గతంలో ప్రపంచంలో అత్యంత శక్తివంతమైన పాస్‌పోర్ట్‌గా ఒకటో స్థానంలో ఉన్న సింగపూర్ రెండో స్థానానికి పడిపోయింది. హెన్లీ పాస్‌పోర్ట్ ఇండెక్స్ 2018లో భారత ర్యాంక్ ఎక్కడ ఉందో చూడండి.