హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » ట్రెండింగ్ »

Most Expensive Milk: వామ్మో.. ఈ పాలు లీటరుకి రూ.13 వేలంట..! ఎందుకో ఇంత ఖరీదు..?

Most Expensive Milk: వామ్మో.. ఈ పాలు లీటరుకి రూ.13 వేలంట..! ఎందుకో ఇంత ఖరీదు..?

Most Expensive Milk: వందల సంవత్సరాలుగా ఆవు పాలను ప్రపంచంలో అత్యధికంగా ఉపయోగిస్తున్నారు. కానీ మారుతున్న కాలంతో ప్రజలు ప్రత్యామ్నాయాల కోసం చూస్తున్నారు. ఆరోగ్య కారణాల వల్ల, ప్రజలు ఉత్తమమైన పాలను తాగాలని కోరుకుంటారు. ఈ రోజు ప్రపంచంలో అత్యంత ఖరీదైన జంతువుల పాల గురించి మీకు చెప్పబోతున్నాం.