ఇంత ఖరీదైన కలప ఉందంటే ఆశ్చర్యపడటమే కాదు..దాని వివరాలు, దాని వల్ల ప్రయోజనాలు తెలుసుకోవాల్సిందే. ఇంటిని కొనుగోలు చేసే ఖరీదుకు ఒక కేజీ కలప అమ్ముతున్నారంటే దాని స్పెషాలిటీ ఏంటో తెలియజేసే ప్రయత్నం చేస్తున్నాం. అది మీరు కూడా సులభంగా కొనుగోలు చేయవచ్చు. లేదంటే విక్రయించవచ్చు. నిజం మేం చెప్పేది నమ్మండి.