హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » ట్రెండింగ్ »

Omicron భారీ షాక్.. బట్ట మాస్కు వేస్ట్.. దుస్తులకు మ్యాచింగ్ ఇప్పుడొక ఫ్యాషన్‌: నిపుణుల వార్నింగ్

Omicron భారీ షాక్.. బట్ట మాస్కు వేస్ట్.. దుస్తులకు మ్యాచింగ్ ఇప్పుడొక ఫ్యాషన్‌: నిపుణుల వార్నింగ్

కష్టంలోనే మనిషి రాటుదేలుతాడు అన్నట్లు.. కరోనా విలయ కాలంలోనూ క్రియేటివ్ గా ఆలోచించిన కొందరు.. ఏ డ్రెస్ వేసుకుంటే దానికి మ్యాచ్ అయ్యే కలర్ మాస్కు ధరించడం మొదలుపెట్టారు. మ్యాచింగ్ మాస్క్ మేనియా గ్రామాలకు సైతం చొచ్చుకొని పోయింది. అయితే వాటి వల్ల ఇసుమంతైనా ప్రయోజనం లేదని, బట్ట మాస్కులు దండగ అని కరోనా వైరస్ నిపుణులు హెచ్చరిస్తున్నారు. వివరాలివి..

Top Stories