Home » photogallery » trending »

MONKEY TAKES CATS PAW LIKE A GENTLEMAN GOES ON TO KISS ITS FACE VIRAL VIDEO PAH

పిల్లితో లవ్ లో పడ్డ కోతి.. దగ్గరకు తీసుకుని కిస్ లు.. చూస్తే వావ్ అనాల్సిందే...

Monkey kiss cat's paw: కోతులు, శునకాలు , పిల్లుల మధ్య జాతీవైరం ఉన్నప్పటికి కొన్ని చోట్ల మాత్రం ఇవి ఎంతో స్నేహంగా ఉంటాయి. ఇలాంటి ఎన్నో వీడియోలు ఇప్పటికే సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. తాజాగా, ఒక కోతి పిల్లిని ప్రేమతో దగ్గరకు తీసుకుంది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.