ఇంతకీ అది ఎక్కడుందంటే... అసోంలోని గోల్పారా జిల్లాలో. అక్కడి తుక్రేశ్వరి ఆలయం (Tukreswari temple)లో. పూర్వం బిజ్నీ రాజ్య రాజు అయిన కుముద నారాయణ... 18వ శతాబ్దంలో ఈ కోతుల రాజ్యాన్ని ఏర్పాటు చేశాడు. ఇప్పటికీ ఈ కోతుల రాజ్యం... ఆ రాజు కంట్రోల్లోనే ఉన్నట్లు భావిస్తారు. మూడేళ్ల కిందట రాజ్ అభిషేక్ పతి... ఈ రాజ్య నిర్వహణ బాధ్యతలు తీసుకున్నారు. కోతులకు ఇక్కడ పూర్తి స్వేచ్ఛ ఉంటుంది.