Photos : నాకు లవర్ లేడు బాబోయ్... గొల్లుమన్న మోడల్
Photos : నాకు లవర్ లేడు బాబోయ్... గొల్లుమన్న మోడల్
మోడలింగ్, సినీ ఇండస్ట్రీలో పనిచేసే అమ్మాయిలు... తమకు లవర్ లేడు అని చెబుతుంటారు. అలాంటి ప్రచారాలంటే వారికి విపరీతమైన భయం. తమ కెరీర్‌కి ఫుల్స్టాప్ పడుతుందేమో అని భయపడతారు. అలాంటి ఓ మోడల్.. తనకు లవర్ లేడు అని పనిగట్టుకొని చెప్పాల్సి వచ్చింది. ఎందుకో తెలుసుకుందాం. (All images credit - instagram - wettastrid)
ఈమె పేరు ఆస్ట్రిడ్ వెట్. వయసు 22 ఏళ్లు. అడల్డ్ మోడల్. ఓన్లీఫ్యాన్స్‌లో పనిచేస్తోంది. అడల్ట్ ఇండస్ట్రీలో ఈమెకు చాలా పేరుంది. అలాంటి ఈ బ్యూటీ సడెన్‌గా టిక్‌టాక్‌లో ఓ వీడియో పెట్టి.. తనకు లవర్ లేడు అని మరీ మరీ చెప్పింది.
2/ 13
ఆస్ట్రిడ్.. టిక్‌టాక్‌లో తరచూ వీడియోలు పోస్ట్ చేస్తూనే ఉంటుంది. అవి ఫన్నీగా ఉంటాయి. అందుకే ఈమెకు ఫ్యాన్ ఫాలోయింగ్ ఎక్కువ. ఇన్‌స్టాగ్రామ్‌లో కూడా 4 లక్షల మందికి పైగా ఫాలోయర్స్ ఉన్నారు.
3/ 13
ఆస్ట్రిడ్కి సీక్రెట్ లవర్ ఉన్నాడని జోరుగా ప్రచారం జరుగుతోంది. క్రమంగా ఆ ప్రచారమే నిజం అని నమ్మడం మొదలుపెట్టారు ఆమె ఫ్యాన్స్. అది ఆమెకు సమస్యగా మారుతోంది.
4/ 13
ఆమె పోస్ట్ చేస్తున్న వీడియోలకు పెట్టే కామెంట్స్‌లో చాలా మంది లవర్ గురించి అడుగుతున్నారు. క్లారిటీ ఇమ్మంటున్నారు. దాంతో విసిగిపోయిన వెట్.. మార్చి 23, 2023న రిప్లై వీడియో పెట్టింది. తనకు బాయ్ ఫ్రెండ్ లేడని క్లారిటీ ఇచ్చింది.
5/ 13
ఈ వీడియోతో ఆమెకు మరో సమస్య ఎదురైంది. "నీకు బాయ్‌ఫ్రెండ్ అవసరం ఉండడు... అంతేగా" అని ఓ యూజర్ కామెంట్ ఇవ్వడంతో... ఉలిక్కిపడిన వెట్.. అతనికి రిప్లై ఇచ్చింది.
6/ 13
"నాకు అసలు బాయ్‌ఫ్రెండ్ అక్కర్లేదు అనే విషయంతో దీనికి సంబంధం లేదు.. ధన్యవాదాలు!" అని అతనికి రిప్లైలో తెలిపింది.
7/ 13
ఈ వీడియోని 30 వేల మందికి పైగా చూశారు. "ఆస్ట్రిడ్ చాలా అందంగా ఉంటుంది. అలాంటి ఆమెకు బాయ్‌ఫ్రెండ్ లేడంటే ఆశ్చర్యంగా ఉంది" అని ఓ యూజర్ కామెంట్ ఇచ్చారు.
8/ 13
ఆస్ట్రిడ్ ఇదివరకు బాక్సింగ్ చేసేది. గతేడాది అక్టోబర్‌లో తన ప్రత్యర్థి కీలీని తొలి రౌండ్లోనే చిత్తు చేసింది. దాంతో.. ఆమెకు బాయ్‌ఫ్రెండ్ ఉన్నాడనీ.. ఆడియన్స్‌లో ఉండి.. బాక్సింగ్ చూస్తున్నాడని కీలీ.. ఆరోపించింది.
9/ 13
అప్పట్లోనే ఈ రూమర్‌ను ఆస్ట్రిడ్ ఖండించినా... ఫ్యాన్స్ మాత్రం ఆ రూమర్‌ని కంటిన్యూ చేస్తున్నారు. ఆ బాయ్ ఫ్రెండ్ ఎవరో చెప్పాలని తరచూ అడుగుతున్నారు.
10/ 13
ఆస్ట్రిడ్ మొదట్లో ఓ యూట్యూబర్.. తర్వాత బాక్సర్ అయ్యింది. నెక్ట్స్ అడల్ట్ మోడల్ అయ్యింది. ఇలా తన తాను డెవలప్ చేసుకుంటోంది. ఆమె సంపద విలువ రూ.16 కోట్లుగా అంచనా.
11/ 13
ఆమె కెరీర్‌కి ఈ బాయ్‌ఫ్రెండ్ రూమర్ సమస్యగా మారుతోంది. మరి తాజా వీడియోతోనైనా ఈ ప్రచారానికి బ్రేక్ పడుతుందా అంటే డౌటే.