ఇజ్రాయెల్‌లోని ఐలాట్‌లో జరిగిన మిస్ యూనివర్స్ 2021 పోటీలో.. పరాగ్వే, దక్షిణాఫ్రికాకు చెందిన యువతులతో హర్నాజ్ సంధు పోటీపడింది. వారిపై నెగ్గిన హర్నాజ్‌కు మెక్సికోకు చెందిన మాజీ మిస్ యూనివర్స్ 2020 ఆండ్రియా మెజా మిస్ యూనివర్స్ కిరీటాన్ని ధరింపజేసింది.