జెస్సీకా తండ్రి ఇంజినీరింగ్ చేశారు. చిన్నప్పటి నుంచి మేథ్స్, సైన్స్ సబ్జెక్టులే ఆమెకు ఎక్కువగా టచ్లోకి వచ్చేవి. దాంతో సహజంగానే ఆమెకు కూడా ఇంజినీరింగ్ నచ్చింది. అదే సమయంలో 24 ఏళ్ల వయసులో స్నేహితుల ప్రోత్సాహంతో మోడలింగ్ కెరీర్ లోనూ అడుగుపెట్టింది. (image credit - instagram - jessicaashley_)