ఏ పని చేసినా దానికో పద్ధతి ఉంటుంది. అప్పుడే దాని వల్ల ఉపయోగం ఉంటుంది. కానీ మన ప్రపంచంలో కొంతమంది బ్రెయిన్ వాడకుండా కొన్ని పనులు చేస్తుంటారు. వారికి బుర్ర ఉందా అనే డౌట్ వచ్చేలా చేస్తారు. వాళ్లు చేసే స్టుపిడ్ పనులు నెటిజన్లను ఆశ్చర్యపరుస్తున్నాయి. వాటిని సోషల్ మీడియాలో షేర్ చేసి.. తమ అభిప్రాయాల్ని మనతో పంచుకుంటున్నారు. అలాంటి కొన్ని బుర్రలేని పనుల ఫొటోలు చూద్దాం. (image credit - Reddit Platform)