Microsoft- Taj Mahal: ఓ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ తాజ్ మహల్ లో పనిచేస్తే.. మైక్రోసాఫ్ట్ వినూత్న ఆలోచన.. నెటిజన్లు ఫిదా

ఓ సాఫ్ట్ వేర్ ఇంజనీర్, ప్రపంచ వింత అయిన తాజ్ మహల్ లో కూర్చుని పనిచేస్తే ఎలా ఉంటుంది.? అదెలా సాధ్యమనుకుంటున్నారా? ఆ అసాధ్యాన్ని మైక్రోసాఫ్ట్ సుసాధ్యం చేసింది. తాజ్ మహల్ స్ఫూర్తితో నోయిడాలో ఓ సెంటర్ కు రూపకల్పన చేసింది. నెట్టింట ప్రస్తుతం ఆ నిర్మాణానికి సంబంధించిన ఫొటోలు వైరల్ అవున్నాయి.