Pics: డిస్నీ ప్రిన్సెస్‌గా మారిన బాలీవుడ్ భామా... మెట్ గాలా ఈవెంట్లో మెరిసిన దీపికా

Met Gala 2019: న్యూయార్క్‌లో జరిగిన మెట్ గాలా 2019 ఈవెంట్‌లో పలువురు బాలీవుడ్ తారలు మెరిశారు. అందులో దీపికా పదుకొనె ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. పింక్ కలర్ లాంగ్ ఫ్రాక్‌లో దీపికా అందరి దృష్టి ఆకర్షించారు. కొందరైతే డిస్నీ ప్రిన్సెస్‌లా దీపికా కనిపిస్తుందంటూ ప్రశంసలు కూడా కురిపించారు.