భూమిపై మనుషుల కంటే ఎక్కువగా కోళ్లే ఉన్నాయి. కచ్చితంగా చెప్పాలంటే భూమ్మీద 25 బిలియన్లు కోళ్లున్నట్టు అంచనా. అంటే కోళ్లు కూడా ఇతర పక్షి జాతుల కంటే ఎక్కువ సంఖ్యలోనే ఉన్నాయి. అయితే, కోళ్ల వయసు చాలా తక్కువగా ఉంటుంది. ప్రస్తుతం ఓ కోడి చాలా వైరల్ అవుతుంది. ఏకంగా గిన్నిస్ బుక్ రికార్డుల్లోకి ఎక్కింది.