Sofia Ansari : ఘాటు అందాల టిక్ టాక్ స్టార్ సోఫియా.. సోషల్ మీడియాలో ఈ అమ్మడి ఫాలోయింగ్ చూస్తే షాకే..
Sofia Ansari : ఘాటు అందాల టిక్ టాక్ స్టార్ సోఫియా.. సోషల్ మీడియాలో ఈ అమ్మడి ఫాలోయింగ్ చూస్తే షాకే..
Sofia Ansari : టిక్ టాక్ వీడియోల ద్వారా బాగా పాపులరైన హాట్ బ్యూటీ సోఫియా అన్సారీ (Sofia Ansari). టిక్ టాక్ క్వీన్‌గా ఆమె పాపులర్ అయ్యింది. తన హాట్ ఫోటోలు, వీడియోలను ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో అప్లోడ్ చేస్తోంది.
టిక్ టాక్ వీడియోల ద్వారా బాగా పాపులరైన హాట్ బ్యూటీ సోఫియా అన్సారీ (Sofia Ansari). టిక్ టాక్ క్వీన్‌గా ఆమె పాపులర్ అయ్యింది. తన హాట్ ఫోటోలు, వీడియోలను ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో అప్లోడ్ చేస్తోంది. (image credit - instagram - sofia9__official)
2/ 18
ప్రస్తుతం సోషల్ మీడియాలో సోషియాకు 50 మిలియన్లకు పైగా ఫాలోవర్లు ఉన్నారు. (image credit - instagram - sofia9__official)
3/ 18
ఆమె ఫోటోలు, వీడియోలు చూసేందుకు ఫ్యాన్స్ ఆసక్తి చూపిస్తుంటారు. టిక్ టాక్ బ్యాన్ అయిన తరువాత సోఫియా యూట్యూబ్‌లో యాక్టివ్‌గా ఉంటోంది. (image credit - instagram - sofia9__official)
4/ 18
ఇప్పటికే సోఫియా అన్సారీ హాట్ ఫోటోలు వైరల్ అవుతున్నాయి. లక్షలాది మంది సోఫియా ఫ్యాన్స్ ఆమె ఫోటోలను లైక్ చేస్తున్నారు. Image Credit: Instagram photo
సోఫియా వీడియోలు ఎంఎక్స్ టకా టక్ యాప్‌లో వైరల్ అవుతున్నాయి. దీనికి 29 మిలియన్ ఫాలోవర్లు ఉన్నారు. (image credit - instagram - sofia9__official)
7/ 18
గత మార్చిలో ఓ వీడియో వైరల్ అయ్యింది. దాంతో ఆమె సెలబ్రిటీ అయ్యింది. (image credit - instagram - sofia9__official)
8/ 18
సోఫియా అన్సారీ ఏప్రిల్ 30, 1996న జన్మించింది. టిక్ టాక్ స్టార్‌గా ఆమె ప్రదర్శన చాలామందికి ఆకట్టుకుంది. (image credit - instagram - sofia9__official)
9/ 18
నటి కంటే ఎక్కువగా సోఫియా ఓ డాన్సర్. ఆమె అందమైన నవ్వు, సెన్సాఫ్ హ్యూమర్ ఆమెకు మరింత మంది ఫ్యాన్స్‌ను తెచ్చిపెట్టింది. (image credit - instagram - sofia9__official)
10/ 18
ఆరోగ్య సమస్యలపై సోఫియా చేసిన వీడియోలు కూడా వైరల్ అయ్యాయి. (image credit - instagram - sofia9__official)
11/ 18
వీటితో పాటు జిమ్ వీడియోాలు, డైట్ వీడియోలు కూడా పాపులర్ అవుతున్నాయి. (image credit - instagram - sofia9__official)
12/ 18
ఈ టిక్ టాక్ బ్యూటీ అందాలు ఆరబొయ్యడంలో ఏమాత్రం వెనక్కి తగ్గదు. (image credit - instagram - sofia9__official)
టిక్‌టాక్‌పై భారత్‌లో నిషేధం ఉన్నా.. ఒకప్పుడు ఆ యాప్ కొందరికి కలిసొచ్చింది. (image credit - instagram - sofia9__official)
15/ 18
సోషల్ మీడియాలో సెలబ్రెటీలను చేసింది. వారిలో సోఫియా కూడా ఉంది. (image credit - instagram - sofia9__official)
16/ 18
ఈ బోల్డ్ బ్యూటీ దాదాపు ఒక హీరోయిన్ హోదానే ఇన్‌స్టాలో సంపాదించుకుంది. (image credit - instagram - sofia9__official)
17/ 18
గుజరాత్‌లోని సూరత్‌లో పుట్టిన ఈ క్వీన్ ప్రస్తుతం ముంబైలో సెటిల్ అయింది. కొన్ని మ్యూజిక్ ఆల్బమ్స్‌లో కూడా నటిస్తోంది. (image credit - instagram - sofia9__official)
18/ 18
దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకుంటోన్న ఈ అమ్మడు తరచూ స్కిన్ షో చేస్తూ... కంటిన్యూగా తన స్టార్ డమ్‌ను పెంచుకుంటోంది. (image credit - instagram - sofia9__official)