Lady Boss: రియల్ లైఫ్ సివంగి... ది గ్రేట్ బైకర్ కాప్... యువతకు ఇన్‌స్పిరేషన్

Lady Boss: మనం ఎంతో మంది లేడీ పోలీసులను చూసి ఉంటాం. వాళ్లలో ఆమె ప్రత్యేకం. ఎక్కడికి వెళ్లినా వెంట బైక్ ఉండాల్సిందే. డ్యూటీ తర్వాత కూడా ఆమె సివంగిలాగే ఉంటుంది.