ఒక విలాసవంతమైన కారులో అయితే.. రెండు బెడ్ రూంలు, హాలు కూడా ఉన్నాయి. ఇది ప్రదర్శనకు మాత్రమే కాదండోయ్.. దీనిలో వెళ్లి షికారు కూడా చేయొచ్చు. లంబోర్గిని తయారుచేసిన అత్యంత విలాసవంతమైన కారు కూడా హమ్దాన్ మ్యూజియంలో ఉంది. Image Credits Instagram (shhamadbinhamdan)