Date With 365 Women: 335 మందితో డేటింగ్.. 30 ఏళ్ల మహిళ నుంచి 90 ఏళ్ల బామ్మ వరకు ఎవరినీ వదల్లేదు.. ఎందుకిలా..?

Date With 365 Women: అతడు గత కొన్ని రోజుల నుంచి 335 మంది మహిళలతో డేటింగ్ చేశారు. అతడి టార్గెట్ ఎంటో తెలుసా.. 365 మంది మహిళలతో డేటింగ్ చేయడం. మరో 30 మంది మహిళలతో డేటింగ్ కోసం ప్రయత్నాలు సాగిస్తున్నాడు. ఇంతకు ఎవరు అతను.. ఎందుకు ఇలా చేస్తున్నాడో తెలుసుకోండి..