ఇక యాపిల్స్ సంగతి చెప్పనే అక్కర్లేదు. ఆమె మజిల్స్ మధ్యలో యాపిల్స్ గుక్కపట్టి ఏడుస్తాయంటే నమ్మండి. ఎందుకంటే ఆమె మజిల్స్ మధ్యలో యాపిల్స్ పెట్టుకుని పిండి చేసి పారేస్తది. మోచేయి మధ్యలో యాపిల్ ఉంచి.. పిండిచేసేస్తుంది. అలా 10కి పైగా యాపిల్స్‌ను కేవలం ఒక్క నిముషంలోనే ఫట్.. ఫట్.. మని పగులగొట్టి ఏకంగా గిన్నీస్ రికార్డు సొంతం చేసుకుంది.