Maruti: రూ.18350 చెల్లించి కారు తీసుకెళ్లండి... మారుతీ ఆఫర్

Maruti Suzuki Car: అసలే కరోనా సమయం... ఇలాంటప్పుడు ఇలాంటి ఆఫర్ ఇస్తే ఎవరికైనా ఆనందమే. చిన్న కారు కొనుక్కోవాలనుకునేవారికి ఈ ఆఫర్ సూపర్ అంటున్నారు ఎనలిస్టులు.