Micro house: ఇంటిని ఇలా కూడా నిర్మించొచ్చా.. సిమెంట్ పైపులో మైక్రో ఇల్లు.. చూడటానికి రెండు కళ్లు చాలట్లే.. మీరు ఓ లుక్కేయండి మరి..

Micro house: సాధారణంగా ఒక పక్కా ఇల్లు నిర్మించాలంటే ఎంత లేదన్నా 3 నుంచి 4 నెలల సమయం.. రూ.లక్షల్లో ఖర్చు అవుతుంది. కానీ కేవలం 15 రోజుల్లోనే ఇల్లు నిర్మించడం పూర్తవుతుందంటే నమ్ముతారా..? అవును ఇది నిజమే.. సిమెంటు పైపులో మైక్రో ఇంటిని ఒక సివిల్ ఇంజనీరింగ్ పూర్తి చేసిన అమ్మాయి నిర్మించి చూపించింది.