షాకింగ్ డెసిషన్.. ఇద్దరు పిల్లలు ఉన్న భార్యను తన తమ్ముడికి ఇచ్చి పెళ్ళి చేసిన భర్త

ఓ వ్యక్తి చేసిన పని ఇప్పుడు చర్ఛనీయాంశంగా మారింది. ఎందుకంటే అతడు తన భార్యను.. తన తమ్ముడికి ఇచ్చి పెళ్లి చేశాడు. ఆమెకు ఇద్దరు పిల్లలు ఉన్నప్పటికీ.. అతడు ఈ షాకింగ్ డెసిషన్‌ తీసుకున్నాడు.