వర్క్ ఫ్రమ్ హోమ్.. ప్రేయసికి సీక్రెట్ చెప్పిన ప్రియుడు.. గట్టి షాకే తగిలిందిగా..

కరోనా కారణంగా చాలా మంది ఉద్యోగులు.. వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే వర్క్ ఫ్రమ్ హోమ్‌ చేస్తున్న ఓ ఉద్యోగి.. తన సీక్రెట్ ఒకటి ప్రేయసి చెప్పడం.. అతనిని ఇబ్బందుల పాలు చేసింది.