పార్క్ డైరెక్టర్ వీకే మిశ్రా, వన్యప్రాణి వైద్యుడు, జూలాజికల్ పార్క్ సిబ్బంది ఈ మగపులికి చివరి వీడ్కోలు పలికారు. పులి కజ్రీ ప్రస్తుతం జూలాజికల్ పార్క్లో ఆహారం తీసుకుంటోందని, అయితే వృద్ధాప్యం కారణంగా కజ్రీ పరిస్థితి కూడా ఆందోళనకరంగా ఉందని కూడా చెప్పారు. చలి నుంచి కాపాడేందుకు హీటర్లు తదితర ఏర్పాట్లు కూడా చేశారు.(ప్రతీకాత్మక చిత్రం)