Mahatma Gandhi’s 151st Birth Anniversary: మీరు ఎన్నడూ చూడని మహాత్మాగాంధీ అరుదైన 100 ఫోటోలు ఇవే
Mahatma Gandhi’s 151st Birth Anniversary: మీరు ఎన్నడూ చూడని మహాత్మాగాంధీ అరుదైన 100 ఫోటోలు ఇవే
Mahatma Gandhi’s 151st Birth Anniversary | అక్టోబర్ 2... మహాత్మా గాంధీ జయంతి. గతేడాది 150వ జయంతి పూర్తైన సంగతి తెలిసిందే. ఈసారి మహాత్మా గాంధీ 151వ జయంతిని ఘనంగా జరుపుకుంటోంది ప్రపంచం. 1869 అక్టోబర్ 2న గుజరాత్లో జన్మించారు మోహన్‌దాస్ కరమ్ చంద్ గాంధీ. నేటికి 151 ఏళ్లు. ఈ సందర్భంగా జాతిపిత మహాత్మా గాంధీ అరుదైన 100 చిత్రాలు చూడండి.
66. హరిపురలో నిర్వహించిన ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ సభలో మహాత్మాగాంధీ. చిత్రంలో జమ్నాలాల్ బజాజ్, దర్బార్ గోపాల్‌దాస్ దేశాయ్, మహాత్మాగాంధీ, సుభాష్ చంద్రబోస్. (Image: Getty Images)
90. కుట్ర కేసులో అరెస్టుకు ముందు తన భార్యతో మహాత్మాగాంధీ. (Image: Getty Images)
91/ 100
91. భారతదేశం, చైనా మధ్య పలు అంశాలపై చర్చించేందుకు రిపబ్లిక్ ఆఫ్ చైనా అధినేత చైంగ్ కై షేక్, ఆయన భార్య సూంగ్ మే లింగ్‌తో మహాత్మాగాంధీ సమావేశం. (Image: Getty Images)
92/ 100
92. స్థానిక కాంగ్రెస్ నాయకులతో చర్చించేందుకు షిమ్లాకు వచ్చిన మహాత్మాగాంధీ. (Image: Getty Images)
93/ 100
93. ఇంగ్లాండ్‌లో రౌండ్ టేబుల్ సమావేశానికి హాజరయ్యేందుకు సరోజినీ నాయుడు, భారతీయ ప్రతినిధులతో కలిసి వెళ్తున్న మహాత్మాగాంధీ. (Image: Getty Images)