Raksha bandhan: బంగారు, వెండి నగల రాఖీలకు డిమాండ్!

Raksha bandhan 2021: ఈసారి రాఖీ పండుగను అక్కడ బాగా జరుపుకుంటున్నారు. బంగారం, వెండి, రంగు రాళ్లతో చేసిన రాఖీలకు డిమాండ్ బాగా పెరిగింది.