Home » photogallery » trending »

MAHARASHTRA GOVT REVISES COVID RULES ALLOWS BEAUTY SALONS GYMS TO OPERATE AT 50PC CAPACITY MKS

Covid-19: భారీ ఊరట: సోమవారం నుంచి సెలూన్ల మూసివేత.. సర్కారు ఉత్తర్వుల సవరణ

కరోనా వైరస్ మహమ్మారి ప్రమాదకరంగా వ్యాప్తిస్తోన్న నేపథ్యంలో భారీ ఎత్తున ఆంక్షలు వెలువడుతున్నాయి. కొన్ని రాష్ట్రాల్లోనైతే దాదాపు లాక్ డౌన్ పరిస్థితి కొనసాగుతోంది. కొవిడ్ తీవ్రత ఎక్కువగా ఉన్న మహారాష్ట్రలో సెలూన్లను సైతం మూసేయాలని ఆదేశాలు వెలువడ్డాయి. కానీ ప్రజల నుంచి వినతులు రావడంతో మహా సర్కారు మనసు మార్చుకుంది. వివరాలివి..