ప్రస్తుతం రైతులు పంటలు పండించడానికి అనేక ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. కొందరు మార్కెట్ లో ఉన్న అనేక పెస్టీసైడ్ లను ఉపయోగిస్తున్నారు. తమకు అధికంగా దిగుబడి వస్తే చాలనుకుంటున్నారు. దీనిలో భాగంగా కొత్త ప్రయోగాలు చేయడానికి కూడా వెనుకాడటం లేదు. ఇలా అనేక మంది రైతులు ప్రయోగాలు చేసి మంచి దిగుబడిని పొందారు.
అయితే.. ప్రస్తుతం మహారాష్ట్రలోని బీడులోని షిరూర్ తాలూకాకు చెందిన ఓ రైతు ముల్లంగి సాగు చేసి మంచి దిగుబడిని పొందాడు. వ్యవసాయంలో ఆధునిక పద్ధతులను సద్వినియోగం చేసుకుని కోలెవాడి రైతు జ్ఞానదేవ్ శేషారావు నెట్కే ఐదు కిలోల ముల్లంగి సాగు చేశాడు. ఇప్పుడు ఈ భారీ సైజు ముల్లంగి ఆ ప్రాంత ప్రజల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారగా, చూసేందుకు జనం తరలివస్తున్నారు.

ముల్లంగిని బయటకు తీసినప్పుడు, అది అందరి నోరు తెరిచేలా ఐదు కిలోల బరువును కల్గిఉంది. సాధారణంగా, ముల్లంగి బరువు 1/4 కిలోగ్రాము నుండి గరిష్టంగా ఒక కిలోగ్రాము వరకు ఉంటుంది. అయితే ఐదు కిలోల ముల్లంగి దొరకడంతో నెట్కే ఇతర ముల్లంగిని కూడా బయటకు తీశారు. ఇది ఒక్క ముల్లంగి మాత్రమే కాదు మొత్తం 15 ముల్లంగిలో 5 కిలోలకు పైగా ఉన్నట్లు గుర్తించారు.