బ్రా సైజ్‌పై నటి కాంట్రవర్సీ కామెంట్..శ్వేతాతివారీకి అంత కొవ్వెందుకు..
బ్రా సైజ్‌పై నటి కాంట్రవర్సీ కామెంట్..శ్వేతాతివారీకి అంత కొవ్వెందుకు..
Shweta Tiwari: తన బ్రా సైజ్ భగవంతుడు తీసుకున్నాడంటూ ఓ టీవీ ఆర్టిస్ట్ చేసిన వ్యాఖ్యలపై దుమారం నడుస్తోంది. వెబ్ సిరీస్ లాంచ్ కోసం భోపాల్ వెళ్లిన శ్వేతాతివారీ చేసిన కామెంట్‌పై మంత్రి నరోత్తమ్ మిశ్రా ఫైర్ అయ్యారు. ఈ వ్యాఖ్యలపై విచారణకు ఆదేశించారు.
1/ 9
మోడల్, టీవీ ఆర్టిస్ట్ శ్వేతా తివారి చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమవుతున్నాయి. అనవసరమైన సందర్భంలో దేవుడ్ని ప్రస్థావించి చిక్కుల్లో పడింది.
2/ 9
పొంతన లేని విధంగా తన లో దుస్తులకు భవవంతుడికి ముడి పెడుతూ మాట్లాడిన మాటలపై మధ్యప్రదేశ్ మంత్రితో పాటు ప్రజాసంఘాలు భగ్గుమంటున్నాయి.
3/ 9
తాను యాక్ట్ చేసిన వెబ్‌సిరీస్ లాంచ్ కోసం భోపాల్ వచ్చిన శ్వేతాతివారి పబ్లిక్‌గా అందరూ వేదికపై ఉన్న సమయంలో తన లోదుస్తుల గురించి మాట్లాడమే కాకుండా..ఈ అంశంలో భగవంతుడి పేరును ఉచ్చరించింది.
4/ 9
వేదికపై మరో నటితో పాటు చాలా మంది మధ్యలో కూర్చున్న శ్వేతా తివారి తన బ్రా సైజు భగవంతుడు తీసుకున్నాడని నవ్వుతూ చేసిన వ్యాఖ్యలపై అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి.
5/ 9
సోషల్ మీడియాలో విచ్చలవిడిగా లోదుస్తులు కనిపించే విధంగా ఫోటోలను షేర్ చేస్తూ క్రేజ్ తెచ్చుకున్న శ్వేతాతివారి ఓ ఈవెంట్‌కి వచ్చి భగవంతుడిపై జోకులు వేసిన వీడియో తెగ వైరల్ అవుతోంది.
6/ 9
శ్వేతాతివారి చేసిన వ్యాఖ్యలను మధ్యప్రదేశ్ హోంమంత్రి నరోత్తమ్ మిశ్రా తీవ్రంగా తప్పుపట్టారు. ఈవిషయంపై సీరియస్ అయిన మంత్రి భోపాల్ పోలీస్ కమిషనర్ ను విచారించి నివేదిక సమర్పించాలని ఆదేశించారు.
7/ 9
ఫ్యాషన్‌కి సంబంధించిన వెస్సిరీస్ ప్రకటన కార్యక్రమం కోసం ప్రొడక్షన్ టీమ్‌తో భోపాల్ వెళ్లిన శ్వేతా తివారి ఇలా అనవసరమైన విషయంలో తలదూర్చడంపై అన్నీ వర్గాల నుంచి విమర్శలు ఎదుర్కొంటోంది.
8/ 9
తన బ్రా సైజు భగవంతుడు తీసుకున్నాడని చేసిన వ్యాఖ్యలపై మంత్రి ఆదేశాలకు అనుగూణంగా వివరణ కోరేందుకు ప్రభుత్వం రంగంలోకి దిగింది. దీనిపై ఆమె ఎలాంటి సమాధానం ఇస్తారో చూడాలి.
9/ 9
శ్వేతాతివారీ కామెంట్‌పై మధ్యప్రదేశ్ ప్రభుత్వం సీరియస్‌గానే తీసుకుంది. దీనిపై శ్వేతాతివారీ క్షమాపణ కోరినప్పటికి ఆమెను ప్రజాసంఘాలు క్షమిస్తాయో లేదో చూడాలి.