తిరుమలకు మధ్యప్రదేశ్ సీఎం... శ్రీవారి సేవలో తరించిన శివరాజ్ సింగ్ చౌహాన్...

దైవ భక్తి చాలా ఎక్కువగా ఉండే శివరాజ్ సింగ్ చౌహాన్... కలియుగ దైవం శ్రీనివాసుడి సేవలో తరించారు.