Tiktok స్టార్ ఆత్మహత్య... ఒత్తిడి తట్టుకోలేకపోతున్నానంటూ Instagram లో చివరి పోస్టు..

సామాజిక మాధ్యమాల పుణ్యమా అని చిన్న వయసులోనే ప్రపంచానికి పరిచయమవుతున్నారు. వీరిలో టాలెంట్ కొద్ది అవకాశాలను ఒడిసిపట్టుకుని.. ఉన్నత శిఖరాలను అధిరోహించేవారు కొందరైతే.. మానసిక కారణాలతో తమ ప్రాణాలను తీసుకునేవారు మరికొందరు.. రెండో జాబితాలో చేరారు ప్రముఖ టిక్ టాక్ స్టార్ డజారియా (Dazhariaa)..

  • News18
  • |