TikTok Stars 2020 : ఇండియాలో టాప్ 10 టిక్‌టాక్ స్టార్స్ వీళ్లే...

TikTok Stars 2020 : కేంద్ర ప్రభుత్వం నిషేధం విధించిన 59 చైనా యాప్స్‌లో అన్నింటి కంటే ఇండియన్స్ ఎక్కువగా వాడుతున్నది టిక్‌టాక్‌నే. అందులో టాప్ స్టార్స్ ఎవరో తెలుసుకుందాం.