2020 Holidays: వచ్చే ఏడాది సెలవులే సెలవులు... టూర్స్ ప్లాన్ చేసుకోండిలా

కొత్త సంవత్సరం వచ్చేస్తోంది. కొత్త ఏడాది ఎక్కువగా సెలవుల్ని తీసుకొస్తోంది. మీరు ఏవైనా మినీ టూర్లు, లాంగ్ టూర్లు ప్లాన్ చేసుకోవాలంటే ఈసారి లాంగ్ వీకెండ్స్ చాలానే వచ్చాయి. మరి ఏఏ రోజుల్లో సెలవులు వచ్చాయో, టూర్స్ ఎలా ప్లాన్ చేసుకోవాలో తెలుసుకోండి.