35 ఏళ్ల ఈ ఏస్.. ఖతార్ వరల్డ్ కప్ టోర్నీలో... మెక్సికోపై అర్జెంటినా విజయంతో అభిమానులకు విన్నింగ్ ఫీస్ట్ అందించాడు. ప్రస్తుతం మెస్సీ.. ఫ్రెంచ్ క్లబ్ ప్యారిస్ సెయింట్ జర్మన్ తరపున ఆడుతున్నాడు. త్వరలోనే తను ఇంగ్లీష్ ఫుట్ బాల్ లెజెండ్ సహ ఓనర్‌గా ఉన్న ఇంటర్ మియామీ క్లబ్లో చేరబోతున్నట్లు రూమర్స్ వస్తున్నాయి. ఈ కారణంగానే మెస్సీ ఈ అపార్ట్మెంట్ కొన్నట్లు తెలుస్తోంది.