Home » photogallery » trending »

LESBIAN COUPLE SURABHI MITRA AND PAROMITA MUKHERJEE GOT ENGAGED IN NAGPUR DAYS AFTER HYDERABAD GAY COUPLE MARRIAGE MKS

LGBTQ Couple: మొన్న hydలో గే మ్యారేజ్.. ఇప్పుడు లెస్బియన్ ఎంగేజ్మెంట్.. ఇద్దరూ మహిళా డాక్టర్లే!

LGBTQ..లెస్బియన్, గే, బైసెక్సువల్, ట్రాన్స్ జెండర్, క్వీర్ కమ్యూనిటీ భారత్‌లోనూ క్రమంగా బలం పుంజుకుంటోంది. జన్యుపరంగానో, ఆర్మోన్ల కారణంగానో, వ్యక్తిగత ఆసక్తుల వల్లో ఎల్జీబీటీక్యూగా మారే మనుషుల పట్ల మన దేశంలో కొనసాగుతోన్న చిన్నచూపును తగ్గించే ప్రయత్నం వేగంగా జరుగుతోంది. ఇటీవలే హైదరాబాద్ వేదికగా ఓ గే జంట ఘనంగా పెళ్లి చేసుకోగా, ఇప్పుడు నాగపూర్ లో మరో లెస్బియన్ జంట ధైర్యంగా ఎంగేజ్మెంట్ చేసుకున్నారు. ఆ ఇద్దరు మహిళా డాక్టర్ల లవ్ స్టోరీ మామూలుగా ఉండదుమరి..పెద్దదే..