Home » photogallery » trending »

LARGE FIRE IN SOUTH AFRICA PARLIAMENT IN CAPE TOWN OLD NATIONAL ASSEMBLY ROOF COLLAPSES 1 DETAINED MKS

shocking : కుప్పకూలిన పార్లమెంట్ పైకప్పు.. చారిత్రక భవంతి దగ్ధం.. మంటగలిసిన దేశం పరువు

వేల మంది ప్రాణత్యాగాలతో సాధించుకున్న ప్రజాస్వామిక వ్యవస్థలో పార్లమెంట్ భవంతులు ప్రజాస్వామిక దేవాలయాలుగా వెలుగొందుతున్నాయి. స్వాతంత్ర్య సంగ్రామంలో భారత్ నుంచి స్ఫూర్తి పొంది, గాంధేయ మార్గంలో గమ్యాన్ని చేరిన దక్షిణాఫ్రికాలో ఇవాళ ప్రజాస్వామ్యానికే మచ్చలాంటి ఘటన జరిగింది. దేశ పార్లమెంట్ భవంతి అగ్నికి ఆహుతైపోయింది. చారిత్రక భవంతి పూర్తిగా దగ్ధమైపోయి, పైకప్పు కుప్పకూలింది. కనీవినీ ఎరుగని ఈ అగ్నిప్రమాదం చాలా రకాలుగా సౌతాఫ్రికా పరువును మంటగలిపింది. పూర్తి వివరాలివి..