Lesbian couple : అదిలా నజరీన్ (Adhila Nasarin), ఫాతిమా నూరా (Fathima Noora). ఇద్దరూ కేరళకు చెందిన వారు. ఈ జంట తాజాగా సోషల్ మీడియాలో ఓ ఫొటోషూట్ పోస్ట్ పెట్టింది. అందులో పెళ్లి దుస్తుల్లో దండలు, ఉంగరాలు మార్చుకున్న ఫొటోలు ఉన్నాయి. అవి వైరల్ అయ్యాయి. (image credit - instagram - adhila_noora)