హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » ట్రెండింగ్ »

#MISSIONPAANI : ఎప్పుడైనా విన్నారా... వాటర్ బడ్జెట్ ప్రవేశపెడుతున్న కేరళ ప్రభుత్వం...

#MISSIONPAANI : ఎప్పుడైనా విన్నారా... వాటర్ బడ్జెట్ ప్రవేశపెడుతున్న కేరళ ప్రభుత్వం...

Mission Paani : ఎటు చూసినా జీవనదులతో అలరారే దేశం ఇండియా. అలాంటిది కొన్ని రాష్ట్రాల్లో అతివృష్టి... కొన్ని రాష్ట్రాల్లో అనావృష్టితో విలవిలలాడుతోంది. ఈ పరిస్థితుల మధ్య కేరళ రాష్ట్రం... వాటర్ బడ్జెట్‌ని ప్రవేశపెట్టాలని నిర్ణయించింది. దీనివల్ల ఏంటి ప్రయోజనం?

Top Stories