కేరళలో ఫేమస్ హీరో బాలికల ముందు వికృతంగా ప్రవర్తించాడు. మహిళలు, బాలికల పట్ల వేధింపులు , అత్యాచార ఘటనలు ప్రతిరోజు వార్తలలో ఉంటున్నాయి. పసిపాప నుంచి పండు ముసలి వరకు ప్రతి ఒక్కరు వేధింపులకు గురౌతున్నారు. కొన్ని చోట్ల కన్న వాళ్లు కూడా తమ వారిని వేధింపులకు గురిచేస్తున్నారు. ప్రభుత్వాలు, పొక్సో, వంటి కఠిన చట్టాలు తీసుకొచ్చిన తీరుమార్చుకొవడం లేదు.