Karnataka : పెళ్లి చేసుకోనంటూ ఏకంగా సీఎంకు లేఖ రాసిన యువతి.. కారణం ఇదేనంటూ ఆవేదన...!

Karnataka : ప్రజలకు సేవ చేయడంతో పాటు తమ గ్రామాలకు కావాల్సిన సదుపాయాలను కల్పించుకోవడం కోసం రాజకీయా నాయకులు, అధికారులుగా మారనవసరం లేదు. సంకల్పం ,భాధ్యత ఉంటే తమ సమస్యలను తామే పరిష్కరించుకోవచ్చంటూ మరోసారి ఓ యువతి నిరూపించింది.