Photos : కర్ణాటకలో భారీ వర్షాలు... బాధితుల్ని హెలికాప్టర్లలో తరలిస్తున్న ఇండియన్ ఎయిర్‌ఫోర్స్

Karnataka Rains : దక్షిణాది రాష్ట్రాల్ని భారీ వర్షాలు కుదిపేస్తున్నాయి. ముఖ్యంగా కేరళ, కర్ణాటకలో పరిస్థితి అంతకంతకూ దారుణంగా తయారవుతోంది. అప్రమత్తమైన ఇండియన్ ఆర్మీ... హెలికాప్టర్లలో వరద బాధితుల్ని సురక్షిత ప్రాంతాలకు తరలిస్తోంది.