భారత సంతతికి చెందిన కమలా హారిస్... డెమెక్రాట్ల తరపున అమెరికా ఉపాధ్యక్ష అభ్యర్థిగా రేసులో నిలిచి గెలిచారు. (Image: AP) కమలా హారిస్ తల్లి శ్యామలా గోపాలన్. తమిళనాడు, చెన్నైలోని ఓ బ్రాహ్మణ ఫ్యామిలీకి చెందినవారు. 1960లో అమెరికాకి వలస వెళ్లిపోయారు. కమలా హారిస్ తండ్రి... డొనాల్డ్ హారిస్... జమైకా వాసి. తల్లి శ్యామలా గోపాలన్‌తో పసికందుగా ఉన్న కమలా హారిస్. (Kamala Harris campaign via AP) తండ్రి డొనాల్డ్ హారిస్‌తో చిన్నప్పటి కమలా హారిస్ (Kamala Harris campaign via AP) చిన్నప్పటి కమలా హారిస్ అరుదైన ఫొటో (Kamala Harris Campaign via AP) తన చెల్లి మాయా హారిస్‌తో కమలా హారిస్ (Kamala Harris campaign via AP) కాలిఫోర్నియాలో తల్లి శ్యామలా గోపాలన్, చెల్లి మాయాతో కమలా హారిస్ (Kamala Harris campaign via AP) ఐస్ క్రీమ్ తింటున్న కమలా హారిస్... చిన్నప్పటి ఫొటో (Kamala Harris campaign via AP) టీనేజ్ వయసులో కమలా హారిస్. (Kamala Harris campaign via AP) చదువుకునే రోజుల్లో ఓ ఫైట్‌లో గ్వెన్ వైట్‌ఫీల్డ్‌తో కమలా హారీస్ (Kamala Harris campaign via AP) తన తల్లితో కమలా హారిస్ (Kamala Harris campaign via AP) సెనెటర్‌గా కమలా హారిస్ (Image: AP)