ఆ రెస్టారెంట్‌లో రోబోలు ప్రేమిస్తాయి

Kabukicho Robot Restaurant: జపాన్ ప్రజలు ఏం చేసినా రోబోతో లింక్ ఉండేలా చేసుకుంటారు. రోబోలతో తమ జీవితాన్ని పంచుకుంటారు. అందుకే అక్కడున్న రోబో రెస్టారెంట్‌లో రోబోలు కస్టమర్లను ప్రేమిస్తాయి. ప్రేమను పంచుతాయి.