Trending : అంతర్జాతీయ విమానాశ్రయం మధ్యలో వ్యవసాయం చేస్తున్న రైతు.. వెనుక ఇంట్రెస్టింగ్ స్టోరీ

కాలువ పక్కనో.. చెరువు కిందనో.. బావుల దగ్గరో.. నీటి సౌలభ్యం ఉన్న దగ్గర వ్యవసాయం చేయడం చూశారు. కానీ ఒక అంతర్జాతీయ విమానాశ్రయం రన్‌వేను ఆనుకొని వ్యవసాయం చేస్తున్న ఈ రైతును లాంటి వారిని ఎప్పుడైనా చూశారా?