Viral News: పదేళ్లుగా హోమ్ ఐసోలేష‌న్‌లోనే అతడు... కారణం ఏంటంటే వింత సమాధానం

Viral News: పెరుగుట విరుగుట కొరకే అంటారే... జపాన్‌లో అదే జరుగుతోంది. అభివృద్ధి ఎక్కువైపోవడంతో... అక్కడి ప్రజలు సూసైడ్లు చేసుకుంటున్నారు. లేదా ఎవరూ తీసుకోని వింత నిర్ణయాలు తీసుకుంటున్నారు.