Home » photogallery » trending »

JAMMU KASHMIR SRINAGAR HEAVY RAIN SEVERAL DEAD AND 40 FEARED MISSING AFTER CLOUDBURST NEAR AMARNATH SHRINE PAH

Amarnath Shrine: అమర్ నాథ్ లో కుంభవృష్టి వర్షం.. వైరల్ గా మారిన భయానక దృశ్యాలు...

Srinagar: అమర్ నాథ్ యాత్రలో షాకింగ్ సంఘటన జరిగింది. ఒక్కసారిగా కుండపోతగా వర్షం కురిసింది. దీంతో పెద్ద ఎత్తున వరదలు వచ్చాయి. దీంతో వరదలలో అనేక మంది భక్తుల చిక్కుకున్నారు. అక్కడ ఉన్న కొండ చరియలు టెంట్ ల మీద పడ్డాయి.